Category:Ameerpet, Hyderabad

From Wikimedia Commons, the free media repository
Jump to: navigation, search
English: Ameerpet is a busy commercial area located in the north western part of Hyderabad, India. It is well known over the city as a hub for software training institutes.
తెలుగు: అమీర్‌పేట ( ఆంగ్లం:Ameerpet ) హైదరాబాద్ నగర ఉత్తర పశ్చిమ భాగంలోని ఒక రద్దీ వాణిజ్య ప్రాంతం.ఇది కంప్యూటరు శిక్షణా సంస్థలకు ప్రముఖ కేంద్రం. 90వ దశాబ్దం ప్రారంభంలొ ఈ ప్రాంతం ఎక్కువగా ఖాళీ ప్లాట్లతో మరియు బొంబాయి రహదారి NH9 ట్రాఫిక్ తొ ఉండేది. నగరంలొ ప్రముఖ ప్రాంతాలలో జరిగిన నిర్మాణ చర్యల కారణంగా హైదరాబాద్ ఉత్తర శివారు విస్తరణ జరిగింది. దాంతో 1990 లో వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడకు మారాయి. నేడు ఈ ప్రాంతం అధికంగా పాదాఛారులతతో మరియు వాహన ట్రాఫిక్తో పాటు అనేక వ్యాపార సంస్థలతో నిండిన సందడి ప్రాంతం.