కామన్స్: వికీ జానపద కథలను ప్రేమిస్తుంది ౨౦౨౧

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search
This page is a translated version of a page Commons:Wiki Loves Folklore 2020 and the translation is 75% complete. Changes to the translation template, respectively the source language can be submitted through Commons:Wiki Loves Folklore 2020 and have to be approved by a translation administrator.
Outdated translations are marked like this.
Other languages:
Bahasa Indonesia • ‎Bahasa Melayu • ‎Cymraeg • ‎Deutsch • ‎English • ‎Esperanto • ‎Gaeilge • ‎Ido • ‎Türkçe • ‎dansk • ‎español • ‎euskara • ‎français • ‎galego • ‎hrvatski • ‎italiano • ‎magyar • ‎polski • ‎português • ‎português do Brasil • ‎română • ‎sardu • ‎slovenčina • ‎slovenščina • ‎vèneto • ‎Ænglisc • ‎čeština • ‎беларуская (тарашкевіца)‎ • ‎български • ‎македонски • ‎русский • ‎тоҷикӣ • ‎українська • ‎հայերեն • ‎ئۇيغۇرچە / Uyghurche • ‎اردو • ‎العربية • ‎سنڌي • ‎فارسی • ‎नेपाली • ‎मराठी • ‎मैथिली • ‎বাংলা • ‎தமிழ் • ‎తెలుగు • ‎മലയാളം • ‎ไทย • ‎中文 • ‎日本語 • ‎한국어

Shortcut : COM:WLL20

 • Home Page
 • 2021
 • 2020
 • 2019


The results for Wiki Loves Folklore Photographic competition has been declared. Please visit the Results page to see the winning files.
Wiki Loves Folklore Logo.svg

Wiki Loves Love on website Wiki Loves Love on Facebook Wiki Loves Love on Twitter Wiki Loves Love on Instagram Wiki Loves Love on Telegram Wiki Loves Love on YouTube Wiki Loves Love via mailing list


Welcome to Wiki Loves Folklore!
(The 2020 iteration of Wiki Loves Love)

వికీ లవ్స్ జానపదాలకు పరిచయం

'వికీ లవ్స్ జానపదాలు' (మెటా-వికీ: Wiki Loves Folklore) అనేది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులను డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా సంఘం నిర్వహించిన అంతర్జాతీయ ఫోటోగ్రాఫిక్ పోటీ. ఇది వికీ లవ్స్ లవ్ 2019 ప్రాజెక్ట్ యొక్క కొనసాగింపుగా చేసినది.

Scope

This photography contest is focused on folk culture of different regions on categories, such as, but not limited to, folk dances, folk music, folk activities, folk games, folk cuisine, folk wear, folklore and tradition, including: ballads, folktales, fairy tales, legends, traditional song and dance, folk plays, games, seasonal events, calendar customs, folk arts, folk religion, mythology etc. You can check out some other suggestions and examples in our Category page.

బహుమతులు

 • 1 వ బహుమతి: ₹28,000
 • 2 వ బహుమతి: ₹21,000
 • 3 వ బహుమతి: ₹7,000
 • మొదటి 15 మందికి ప్రోత్సాహిక బహుమతులు: ₹700
 • వీడియో, ఆడియో బహుమతి: ₹3,500, ₹7,000
 • మొదటి 500 అప్‌లోడర్లకు వికీ లవ్స్ లవ్ పోస్ట్‌కార్డులు ఇస్తారు
 • అంతర్జాతీయ నిర్వాహక జట్టుకు టీ-షర్టులు మరియు ధృవపత్రాలు

(Disclaimer: Prizes to be dispersed in gift card or voucher format.)

కాలక్రమం

 • 1-29 ఫిబ్రవరీ 2020
 • సమర్పణల ప్రారంభం: ఫిబ్రవరి 01, 2020
 • సమర్పణలకు గడువు: ఫిబ్రవరి 29, 2020 23:59 (UTC)
 • ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 14, 2020.

థీం

జానపదం
ఉపవర్గాలు
దేశాల వారీగా జానపద సంస్కృతి, జానపద కళ, చైనీస్ అదృష్టం చెప్పడం, జానపద నృత్యం, యూరోపిడే, జానపద ఉత్సవాలు, జానపద ఆటలు, గవారీ, జానపద సమూహాలు, జానపద మాయాజాలం, జానపద సంగ్రహాలయాలు, జానపద సంగీతం, న్యూవెల్లింగ్, జానపద మతం, సాంప్రదాయ సంగీతం, సాంప్రదాయ పాటలు, జానపద కుస్తీపోటీలు.

పంపగల ఫోటోలకు ఉదాహరణలు

జానపద ప్రజలు మరియు కార్యకలాపాలు

జానపద వంటకాలు

జానపద నృత్యాలు

జానపద పండుగలు

జానపద సంగీతం

జానపద దుస్తులు

మేము అంగీకరించనిది ఏమిటి?

అశ్లీల మరియు అస్పష్టమైన చిత్రాలు, కాపీరైట్ సమస్యల కారణంగా ఉన్న కళాకృతులు మొదలైనవి.

విజేతలు
15 విజేత చిత్రాలు / వీడియోలు ఉంటారు

There will be 18 winning pictures, 1 winning video, 1 winning audio and 1 prize for the person uploading the most images.

ప్రశ్నలు ఎక్కడ అడగాలి?

ప్రశ్నలు లేదా సలహాలకు సంప్రదిచాల్సిన స్థలం ' చర్చా పేజీ '(మీరు ఇష్టపడే భాషను వాడండి, మేము భాషా వైవిధ్యాన్ని ప్రేమిస్తున్నాము. మీ భాషలోనే మీకు సహాయం చేయడానికి ఒక పరిష్కారాన్ని కనుగొంటాము).