Telugu subtitles for clip: File:Edit Button.ogv

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search
1
00:00:01,114 --> 00:00:02,414
"మూలపాఠ్యాన్ని సవరించు" అనే బటన్ ఉంది.

2
00:00:02,530 --> 00:00:03,830
దాన్ని నొక్కండి,

3
00:00:03,830 --> 00:00:06,664
పాఠ్యం ఎక్కడుందో చూసి సరిదిద్దండి.

4
00:00:06,664 --> 00:00:09,110
అలాగే "పేజీని భద్రపరచండి"ని నొక్కండి. అంతే అయిపోయింది.

5
00:00:09,752 --> 00:00:10,913
వికీపీడియాలో ఉన్న మంచి విషయమేంటంటే,

6
00:00:11,163 --> 00:00:12,236
మీరు కూడా ఇక్కడ ఉన్న విషయాలు మార్చవచ్చు, దిద్దవచ్చు.

7
00:00:12,236 --> 00:00:14,066
అందుకు మీకు ఎవరి అనుమతీ అవసరం లేదు.

8
00:00:14,066 --> 00:00:15,325
పైగా అదేమీ కష్టమైనదీ కాదు.

9
00:00:15,325 --> 00:00:17,809
కొత్తలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండివుండొచ్చు.

10
00:00:17,809 --> 00:00:19,829
కానీ వాస్తవంగా అదంత కష్టమైనదేమీ కాదు.

11
00:00:19,829 --> 00:00:23,777
అది ఒకరకమైన గుడ్డితనమని మాత్రం గమనించరు.

12
00:00:23,777 --> 00:00:27,585
విచిత్రమేంటంటే ప్రజలు వికీలో వ్యాసాలు చదువుతారు కానీ "మూలపాఠ్యాన్ని సవరించు" అన్న బటన్ మాత్రం చూడలేరు.

13
00:00:27,585 --> 00:00:29,721
ఒక్కసారి నొక్కి చూడండి ఏం జరుగుతుందో.

14
00:00:29,721 --> 00:00:31,625
"మూలపాఠ్యాన్ని సవరించు."

15
00:00:31,625 --> 00:00:34,040
మీరేదైనా తెరిచి సవరణలు చేయడం, రాయడం మొదలుపెడితే,

16
00:00:34,040 --> 00:00:35,433
మీరు వికీపీడియాలో రచనలు చేయడం మొదలుపెడతారు,

17
00:00:35,433 --> 00:00:38,289
ఇంకా చాలా ఇతర విషయాలు జరగొచ్చు,

18
00:00:38,289 --> 00:00:40,124
అంతేకాక అది చాలా బావుంటుంది.

19
00:00:40,124 --> 00:00:41,679
అది ఒక ప్రారంభం మాత్రమే,

20
00:00:41,679 --> 00:00:45,139
ఆ ప్రారంభం జీవితాన్ని మరింత బాగా జీవించడానికి ప్రారంభం, కొన్ని విధాలుగా.

21
00:00:45,139 --> 00:00:48,018
మనం ఎప్పుడైనా వ్యాసం రాయడం ప్రారంభిస్తే మొదట మీకది నచ్చకపోవచ్చు,

22
00:00:48,018 --> 00:00:49,597
ఎందుకంటే అది చాలా అందవిహీనంగా కనిపించవచ్చు.

23
00:00:49,597 --> 00:00:53,614
కానీ కొంత వేచివుండండి మహా అయితే కొద్ది గంటలు.

24
00:00:53,614 --> 00:00:56,842
అలానే అదెలా మంచి చక్కని వ్యాసంగా అభివృద్ధి చెందుతుందో చూడండి.

25
00:00:56,842 --> 00:00:59,396
"మూలపాఠ్యాన్ని సవరించు": దాన్ని నొక్కండి, కొంత మార్చండి.

26
00:00:59,396 --> 00:01:02,043
పేజీని భద్రపరచండి, మీరు ప్రపంచమంతటికీ ఒక కొత్తమార్పును చేసిచ్చారు.

27
00:01:02,043 --> 00:01:04,203
"మూలపాఠ్యాన్ని సవరించు".