Telugu subtitles for clip: File:Punjabi Wikipedia Tales - A Trip To Lahore!.webm

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search
1
00:00:09,647 --> 00:00:10,387
చూడండి పిల్లలూ!

2
00:00:10,427 --> 00:00:12,567
మీరు సిద్ధంగా ఉన్నారా? లాహోరులోని 

3
00:00:12,630 --> 00:00:13,240
ప్రసిద్దమైన కట్టడాలు చూడటానికి ? 

4
00:00:18,934 --> 00:00:20,294
నువ్వొక మూర్ఖురాలివి సామ్! హహ!

5
00:00:22,877 --> 00:00:24,837
పిల్లలు, ఏం చేస్తున్నారు!

6
00:00:25,013 --> 00:00:28,113
నేను మిమల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చూద్దాం ఎవరికి 

7
00:00:28,248 --> 00:00:31,798
ఎక్కువ ఈ చారిత్రాత్మక కట్టడాలు గురించి తెలుసో!

8
00:00:39,776 --> 00:00:43,036
ప్రియమైన విద్యార్థులారా ఇదే లాహోర్ కోట

9
00:00:43,039 --> 00:00:45,369
దీన్ని పదకొండవ శతాబ్దం లో నిర్మించారు. మీలో ఎవరైనా

10
00:00:45,370 --> 00:00:46,580
దీన్ని ఎవరు నిర్మించారో చెప్పగలరా?

11
00:00:46,877 --> 00:00:49,637
అవును ఇది మహముద్ ఘజిని కట్టించారు .

12
00:00:49,838 --> 00:00:52,758
ఇది పూర్తిగా పదిహేడొవ శతాబ్దంలో పునర్నిర్మించబడినది  .

13
00:00:53,022 --> 00:00:54,962
ఇంకా, ఇక్కడ పంతొమ్మిదొవ శతాబ్దంలో మొదట్లో 

14
00:00:55,104 --> 00:00:56,384
ఎవరు నివసించారు

15
00:00:56,608 --> 00:00:58,998
సిక్కు సామ్రాజ్యం స్థాపకుడు, మహారాజా రంజిత్ సింగ్

16
00:00:59,202 --> 00:01:02,592
ఆ తరువాత అతను లాహోర్ ని 

17
00:01:02,638 --> 00:01:04,718
భంగి మిస్ల్ నుండి పదిహేడు వందల తొంబై తొమ్మిది లో తీసుకున్నారు, 

18
00:01:04,737 --> 00:01:06,657
అప్పటి నుండి అతను ఇక్కడ నివసించేవాడు.

19
00:01:11,071 --> 00:01:14,231
చక్కగా చెప్పావు సామ్!

20
00:01:14,335 --> 00:01:16,455
ఈ కోటని తరువాత బ్రిటిష్ వారు

21
00:01:16,476 --> 00:01:18,226
పంజాబ్ ను స్వాధీనం చేసుకున్న తరువాత స్వాధీనం చేసుకున్నారు.

22
00:01:23,139 --> 00:01:25,969
ఆ తరువాతి కట్టడాలు గురుద్వారా దేరా సాహిబ్

23
00:01:25,969 --> 00:01:27,999
మరియు రంజిత్ సింగ్ సమాధి

24
00:01:30,838 --> 00:01:33,188
దీని గురించి కూడా సామ్ కి తెలిసే ఉంటుంది. హహ!

25
00:01:36,437 --> 00:01:38,497
సిక్కు గురువులకి సంభందించిన వాటిలో ఇది ఒకటి

26
00:01:38,828 --> 00:01:40,808
ఇది తెలిసిన విషయమే! కానీ ఏది 

27
00:01:40,967 --> 00:01:42,887
దాని వెనుక చరిత్ర ఏమిటో చెప్పగలరా?

28
00:01:43,183 --> 00:01:45,493
ఈ ప్రాంతోములోనే సిక్కుల ఐదో గురువు 

29
00:01:45,842 --> 00:01:47,972
గురు అర్జున్ దేవ్  1606  లో మరణించారు 

30
00:01:48,100 --> 00:01:50,010
దానివెనుక  రంజిత్ సింగ్ సమాధి ఉంది

31
00:01:50,161 --> 00:01:52,301
19వ శతాబ్దం లో అతనిని 

32
00:01:52,347 --> 00:01:53,457
ఇక్కడ దహనం చేసారు. 

33
00:01:53,914 --> 00:01:55,894
చూస్తుంటే మనకి ఒక 

34
00:01:56,035 --> 00:01:57,575
చరిత్ర పుస్తకం ఉన్నట్టు ఉంది 

35
00:02:20,737 --> 00:02:21,467
ఇది ..?

36
00:02:21,717 --> 00:02:24,217
చాల సుందరంగా వుంది. నా మనసు ఉల్లాసంతో నిండిపోయింది. 

37
00:02:25,821 --> 00:02:27,511
ఇది బాద్షాహి మసీదు

38
00:02:27,655 --> 00:02:30,765
దీన్ని ఢిల్లీ బాద్షా ఔరంగజేబు ఛత్రపతి

39
00:02:30,840 --> 00:02:32,810
శివాజీపై 1671 లోతన విజయానికి

40
00:02:32,863 --> 00:02:34,763
చిహ్నంగా కట్టించాడు 

41
00:02:38,341 --> 00:02:39,241
ఖచ్చితంగా, పింకీ!

42
00:02:39,345 --> 00:02:41,865
ఇది పాకిస్తాన్లో రెండవ అతిపెద్ద మసీదు

43
00:02:45,670 --> 00:02:47,830
తదుపరి కట్టడం హుసురి బాగ్ బరాదారి

44
00:02:47,957 --> 00:02:50,177
దీనిని మహారాజా రంజిత్ సింగ్ నిర్మించారు

45
00:02:50,318 --> 00:02:52,108
పంజాబ్ లోని  సిక్కు పాలకులు 

46
00:02:52,188 --> 00:02:53,838
1813 లో కోహినూరు వజ్రాన్ని షుజా షా దూరాని నుండి

47
00:02:53,890 --> 00:02:55,300
అపహరణకు గుర్తుగా నిర్మించారు 

48
00:02:58,492 --> 00:02:59,622
ఇది అద్భుతంగా ఉంది!

49
00:02:59,760 --> 00:03:02,160
ఇక్కడ నుండి నాలుగు స్మారక కట్టడాలు చూడవచ్చు

50
00:03:02,191 --> 00:03:04,521
అవి మన చుట్టూ ఉన్నాయి. 

51
00:03:15,062 --> 00:03:16,982
సామ్! సామ్! నీకు ఇవన్నీ ఎలా తెలుసు?

52
00:03:17,782 --> 00:03:19,642
ఇక్కడ ఏమితెలియాకుండా నేనొక్కడినే ఉన్నాను . 

53
00:03:23,287 --> 00:03:24,637
నేను మీకు చెప్తాను! ఇది సులభం

54
00:03:24,888 --> 00:03:27,748
వికీపీడియా లో మీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయి 

55
00:03:28,041 --> 00:03:30,361
నేను ఆమెని రోజంతా వికీపీడియా వాడటం గమనించాను 

56
00:03:30,513 --> 00:03:31,783
ఇది అద్భుతంగా ఉంది!

57
00:03:41,719 --> 00:03:43,629
నేను వికీపీడియాను మన తరగతి లో చెప్పే విషయాలు గురించి తెలుసుకోవటానికి ఉపయోగిస్తాను 

58
00:03:43,749 --> 00:03:46,559
చరిత్ర, భూగోళ శాస్త్రం సైన్స్ పాఠాలు.

59
00:03:46,828 --> 00:03:49,198
మరో మంచి విషయం ఏమిటో తెలుసా?

60
00:03:49,290 --> 00:03:51,000
ఇది తెలుగు బాష లో అందుబాటులో ఉంది!!

61
00:03:52,697 --> 00:03:55,047
వికీపీడియా, స్వేచ్చా విజ్ఞాన సర్వస్వం

62
00:03:55,166 --> 00:03:57,466
ఎక్కడైతే వెతకటం ఒక ఆనందం!