User:Pavuluri satishbabu 123

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search
Pavuluri Satish Babu

నా పేరు పావులూరి సతీష్ బాబు, నేను ప్రస్తుతం గుంటూరు జిల్లా మాచెర్ల పట్టణంలో ఆంధ్రప్రభ విలేఖరిగా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో తేజ టీవీ, సాక్షి టివి, సాక్షి (దినపత్రిక) లో విలేఖరి గా విధులు నిర్వహించాను.ప్రస్తుతం ఆంధ్రప్రభ పట్టణ విలేకరిగా పనిచేస్తున్నాను.


నేను చేస్తున్న పనులు[edit]

  • తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ సెప్టెంబరు 30, 2014.
  • పల్నాడుప్రాంతం లోని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు, నేను పరిశీలించిన అంశాలు , దేవాలయాలు గురించి, నేను చదివిన పుస్తక , వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలు తెలుగులో అందరికి అందుబాబులో తేవాలని అనుకుంటున్నాను.

నేను సృష్టించిన పేజీలు[edit]

చిరునామా[edit]

వర్గం:గుంటూరు జిల్లా వికీపీడియనులు వర్గం:వికీపీడియనులలో విలేఖరులు