File:బిద్రీ పాత్రలు -bidrihandicrafts.jpg
![File:బిద్రీ పాత్రలు -bidrihandicrafts.jpg](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e0/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80_%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%81_-bidrihandicrafts.jpg/670px-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80_%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%81_-bidrihandicrafts.jpg?20171111165616)
Original file (1,567 × 1,403 pixels, file size: 515 KB, MIME type: image/jpeg)
Captions
Captions
Summary
[edit]Descriptionబిద్రీ పాత్రలు -bidrihandicrafts.jpg |
భారతీయ సాంప్రదాయ లోహ కళలల్లో ఒకటి బిద్రీ పాత్ర కళ. ఇది హైదరాబాద్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహమనీ, బీదరు సామ్రాజ్యాల రాజధానిగా విలసిర్లీన బీదరులో పుట్టింది.సాంప్రదాయ లోహ ప్రక్రియకు ,లోహంలో మరికొన్ని లోహాలను అందంగా పొదగడమనే కళ ఇందులో దాగి ఉంటుంది. హైదరాబాద్ ప్రాంతం ప్రత్యేకమైన 'బిద్రీ' పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. పర్షియన్ సంప్రదాయానికి చెందిన ఈ కళ దక్కన్లో బహమనీ సుల్తాన్ల కాలంలో విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ఈ కళ కర్ణాటక (బీదర్) నుంచి హైదరాబాద్కి ప్రవేశించి 'బిద్రీ' కళగా ప్రసిద్ధి గాంచింది. ఇది పూర్తిగా రెండు, మూడు రకాల మిశ్రమ లోహాలతో కలిసి ఉన్నది. తుత్తునాగం, రాగి కలిసిన మిశ్రమ లోహంతో నీటి పాత్రలు, జార్లు, పూలకుండీలు, భరిణలు, తాంబూలం/ సుగంధ ద్రవ్యాల పెట్టెలు, హుక్కా బుడ్డీలు తదితర వస్తుసామగ్రి తయారుచేస్తారు. ఈ మిశ్రమ లోహం ప్రత్యేకత తుప్పు పట్టకుండా ఉండటమే.
|
Date | 11 November 2017 (according to Exif data) |
Source | Own work |
Author | Adbh266 |
Licensing
[edit]![w:en:Creative Commons](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/79/CC_some_rights_reserved.svg/90px-CC_some_rights_reserved.svg.png)
![attribution](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/11/Cc-by_new_white.svg/24px-Cc-by_new_white.svg.png)
![share alike](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/df/Cc-sa_white.svg/24px-Cc-sa_white.svg.png)
- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
![]() |
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 16:56, 11 November 2017 | ![]() | 1,567 × 1,403 (515 KB) | Adbh266 (talk | contribs) | Uploaded using Android Commons app |
You cannot overwrite this file.
File usage on Commons
The following page uses this file: