Telugu subtitles for clip: File:লে হালুয়া (উইকিসংকলন সচেতনতা ভিডিও).webm

Jump to navigation Jump to search
1
00:00:02,120 --> 00:00:04,840
నేతాజీ సుభాష్ చంద్రబోస్

2
00:00:04,840 --> 00:00:06,160
తన తండ్రికి పంపించిన లేఖలో ఇలా అన్నాడు 

3
00:00:06,545 --> 00:00:09,765
ఈ వైవిధ్య సిద్ధాంతాలే (మంచి లేదా చెడు)

4
00:00:10,175 --> 00:00:13,365
మన మధ్య విభేదాలకు కారణం.

5
00:00:13,815 --> 00:00:14,815
అర్థమైందా?

6
00:00:15,320 --> 00:00:18,920
తాను తన సిద్ధాంతాలను స్వామీ వివేకానందుడి సిద్ధాంతాలతో పోల్చాడు.

7
00:00:18,920 --> 00:00:20,780
మళ్ళీ నువ్వు నీ అర్ధంలేని ప్రసంగాలను ప్రారంభించావా!

8
00:00:20,940 --> 00:00:22,680
అతను తన తండ్రికి అలాంటి లేఖ ఎప్పుడు రాలేదు.

9
00:00:22,860 --> 00:00:26,380
నీకు ఏమి తెలుసు? WhatsAppలో వచ్చే నకిలీ వార్తలు నమ్మే తరం నుంచి వచ్చావు!

10
00:00:27,125 --> 00:00:28,175
నువ్వు అసలు పుస్తకాలు చదువుతావా?

11
00:00:29,075 --> 00:00:30,355
వాటిని అర్ధం చేసుకుంటావా?

12
00:00:32,055 --> 00:00:32,975

13
00:00:32,975 --> 00:00:33,975
ఓయ్!

14
00:00:34,105 --> 00:00:35,105
ఏమిటి?

15
00:00:36,000 --> 00:00:37,000
ఏమిటి విషయం!

16
00:00:37,000 --> 00:00:40,160
నాకు చెప్పండి, నేను స్పష్టం చేస్తాను.


17
00:00:40,165 --> 00:00:41,165
ఓయ్ బాబు!

18
00:00:41,260 --> 00:00:44,800
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తన తండ్రికి అలాంటి లేఖ అసలురాయలేదు.

19
00:00:44,800 --> 00:00:46,195
నేతాజీ తన అన్నయ్య

20
00:00:46,200 --> 00:00:48,100
శరత్ చంద్ర బోసుకు ఉత్తరం రాసాడు.

21
00:00:48,200 --> 00:00:51,215
అవునూ! అది స్వామి వివేకానంద ఆలోచన అని మీరు చెప్పారు కదా ... 

22
00:00:51,220 --> 00:00:53,740
అది స్వామి వివేకానంద ఆలోచన కాదు.

23
00:00:53,820 --> 00:00:57,275
అది అసలు హెగెల్ భావవాదం.

24
00:00:57,275 --> 00:01:00,345
ఇంకా హోఫ్మాన్ మరియు స్కోపెన్హౌర్ ల బ్లైండ్ విల్

25
00:01:00,345 --> 00:01:02,380
మరియు హెన్రి బెర్గ్సన్ యొక్క ఎలాన్ వైటల్.

26
00:01:02,540 --> 00:01:04,920
బోసు ఈ పుస్తకాలు అన్ని చదవటం ద్వారా ఈ ఆలోచనలను పొందాడు.

27
00:01:05,080 --> 00:01:06,220
అర్థమైందా?

28
00:01:06,840 --> 00:01:07,840
లేదా?

29
00:01:27,440 --> 00:01:28,160
 

30
00:01:28,360 --> 00:01:29,360
తెలుగు వికీసోర్స్ పై క్లిక్ చేయండి.

31
00:01:30,100 --> 00:01:31,100
ఇప్పుడు తెలుగునాడు మొత్తం చదువుతుంది.

32
00:01:34,840 --> 00:01:37,420
తెలుగు వికీసోర్స్

33
00:01:37,560 --> 00:01:41,400
te.wikisource.org