User:జంపని వెంకట్రావు

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search

బాల్యం, విద్యాభ్యాసం

[edit]

గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1971 ఫిబ్రవరి 3వ తేదీన నేను కండ్లగుంట గ్రామములో జన్మించినాను. మా తల్లిదండ్రులు జంపని హనుమయ్య, సాంబ్రాజ్యం గార్ల ప్రధమ పుత్రుడను. వారిది మధ్యతరగతి కుటుంబం. నేను 10వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాను. ఆ తర్వాత నర్సరావుపేటలో కొత్త రఘురామయ్య జూనియర్  కాలేజ్ లో ఇంటర్ చదివినాను. అమ్మమ్మ ప్రోత్సాహంతో బెంగుళూరులో ఇంజనీరింగ్ విద్యనభ్యసించినాను.